మెగా లుక్

Megastar Chiranjeevi‘s new look goes viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Look,Megastar Chiranjeevi New Look,Megastar Chiranjeevi Latest Look,Chiranjeevi Latest Photo,Chiranjeevi Latest Pic,Chiranjeevi New Pic,Chiranjeevi New Photos,Chiranjeevi Latest Viral Look,Chiranjeevi New Viral Look,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Latest News,Chiranjeevi Movie Updates,Chiranjeevi Latest Images,Chiranjeevi Latest Instagram Photo,Megastar Chiranjeevi‘s new look

దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న మెగా స్టార్ చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. యువ హీరోల తో పోటీపడుతూ చిరంజీవి పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా “గాడ్ ఫాదర్ “, బాబీ “MEGA 154 “, మెహెర్ రమేష్ “భోళా శంకర్ “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. చిరంజీవి ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా, సినిమా కు అద్భుతమైన మేకోవర్ తో చిరంజీవి మరింత యంగ్ , స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజా ఫోటో షూట్ లో చిరంజీవి స్లిమ్ &స్టైలిష్ లుక్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.కథల ఎంపికలోనూ విలక్షణ రీతిలో ముందుకు వెళుతున్న చిరు ఆయా పాత్రలకు తగినట్టుగా తనను తాను మలుచుకుంటున్న తీరు వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =