వాంటెడ్ పండుగాడ్ మూవీ ట్రైలర్ రిలీజ్

Wanted Pandugadu,Wanted Pandugadu Movie,Wanted Pandugadu Telugu Movie,Wanted Pandugadu Movie Latest Updates,Wanted Pandugadu Movie Trailer,Wanted Pandugadu Movie Trailer Released,Wanted Pandugadu latest Trailer Released,Sudheer,Sudigali Sudheer,Anasuya, Deepika Pilli,Sunil,K Raghavendra Rao, Sudigali Sudheer Latest Movie Wanted Pandugadu Trailer Released, Sudigali Sudheer Wanted Pandugadu Movie Trailer Out Now,Director K Raghavendra Rao Upcoming Movie Wanted Pandugadu Movie Trailer Released

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలు గా శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన “వాంటెడ్ పండుగాడ్” మూవీ ఆగస్ట్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి,పృథ్వీ రాజ్ , అనసూయ, విష్ణు ప్రియ, ముఖ్య పాత్రలలో నటించారు. . పలువురు కమెడియన్స్ నటించిన ఈ మూవీ కి పి.ఆర్ సంగీతాన్ని అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులనాకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ “వాంటెడ్ పండుగాడ్” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి సాంగ్‌తో మొదలయిన ట్రైలర్ కామెడీ సీన్స్ , అనసూయ , విష్ణు ప్రియ, దీపిక పిల్లిల సాంగ్స్‌తో ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా రూపొందింది. “వాంటెడ్ పండుగాడ్” మూవీలో యాంకర్స్ , జబర్దస్త్ కమెడియన్స్ తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − two =