పోకిరి మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్

Pokiri Movie Mind-Blowing Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Pokiri Movie Collections,Pokiri Movie,Pokiri,Mahesh Babu,Super Star Mahesh Babu,Super Star Mahesh Babu Pokiri Movie Latest Updates,Mahesh Babu Pokiri Movie Rereleased,Mahesh Babu Rereleased Movie Pokiri Collections,Pokiri Movie Rerelease Collections Updates,Pokiri Movie Latest Collections

ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా? ఈ డైలాగ్ ఏ సినిమాలోదో ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటది కదా. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలోది ఈ డైలాగ్. ఇక ఈ డైలాగ్ లాగే ఈసినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటదని రీసెంట్ గా వేసిన స్పెషల్ షోస్ ను బట్టి అర్థమవుతుంది. ఈసినిమా వచ్చి దాదాపు పదిహేడేళ్లు అవుతుంది. నిజానికి ఇప్పటికే ఈసినిమాను చాలాసార్లు చూసేసి ఉంటారు కూడా. అయినా కూడా ఇన్నేళ్ల తరువాత వేస్తున్న స్పెషల్ షోకు ఈరేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం మహేష్ కు మాత్రమే దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ పోకిరి సినిమా స్పెషల్ షోస్ ను నిర్వహించారు. ఇక ఈ షోల టికెట్లు హాట్ కేకుల్లాగ ఎలా అమ్ముడపోయాయో చూశాం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోలే సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకున్నాయి. ఇన్నేళ్ల తరువాత రిలీజ్ అయిన కూడా ఈసినిమా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ స్పెషల్ షోస్ దాదాపు 1.73 కోట్లు కలెక్ట్ చేసింది. స్పెషల్ షోస్ కు ఈరేంజ్ లో కలెక్షన్స్ రాబట్టుకున్న తొలి ఇండియా సినిమాగా ఈసినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేసుకుంది.

ఈసినిమాలో మ‌హేష్‌కు జోడిగా ఇలియానా నటించగా ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, నాజర్, షాయాజి షిండే, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, సుధ, జ్యోతి రానా, మాస్టర్ భరత్ కీలకపాత్రల్లో నటించారు. ముమైత్ ఖాన్ స్పెషల్ సాంగ్ లో నటించింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 3 =