“లైగర్” మూవీ మల్టీ సిటీ ప్రమోషనల్ టూర్

Liger Movie Team Crazy Promotions,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Latest Updates,Liger Upcoming Movies, Vijaydeverakonda Liger Movie Updates,Vijay Deverakonda Upcoming Moive,Vijaydeverakonda Liger Movie Promotions,Liger Team Crazy Promotions,Vijaydeverakonda Promotions For Liger Movie,Liger Movie latest Promotions Updates,Ananya Panday,Bollywood Ananya Panday,Actress Ananya Panday,Vijaydeverakonda and Ananya Panday Upcoming Movie Liger,Liger Movie Tream Promotional Tour From 11th to 23rd ,Director Puri Jagannadh, Puri Jagannadh Liger Movie Updates

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ , యాటిట్యూడ్ సాంగ్, ఆఫట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ అంచనాలతో రిలీజ్ కానున్న “లైగర్” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. ముంబై , పాట్నా , అహ్మదాబాద్ లలో జరిగిన “లైగర్” మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ కు భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ఆగస్ట్ 11 వ తేదీ నుండి ఆగష్టు 23 వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా “లైగర్” మూవీ మల్టీ సిటీ ప్రమోషనల్ టూర్ ను ప్లాన్ చేసింది. ఈ ప్రమోషనల్ టూర్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ , హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే , రమ్యకృష్ణ పాల్గొంటారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + six =