విమర్శకుల ప్రశంసలు అందుకున్న “సీతారామం”

Sitaramam Movie Receives Critics Praises,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sitaramam,Sitaramam Movie,Sitaramam Telugu Movie,Sitaramam Movie Latest Updates,Sitaramam Collections Updates,Sitaramam Received Praises,Dulquer Salmaan, Hero Dulquer Salmaan,Dulquer Salmaan Sita Ramam Movie Critics,Sita Ramam Receives Critics Praises,Dulquer Salmaan Upcoming Movies,Dulquer Salmaan New Movie Updates, Dulquer Salmaan Sitaramam Telugu Movie Critics praises

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులలో 25 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి , బ్రేక్ ఈవెన్ కు సమీపంలో ఉంది. హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అద్భుతమైన ప్రేమకథ గా “సీతారామం ” మూవీ తెరకెక్కించి దర్శకుడు హను ప్రశంసలు అందుకున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =