షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ్ ది ఘోస్ట్

Nagarjuna The Ghost Movie Wraps Up Shooting,The Ghost Movie Production Update: Nagarjuna’s Upcoming Action Movie Wraps Up Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Ghost,The Ghost Movie,The Ghost Telugu Movie,The Ghost Movie Updates,The Ghost Shooting Updates,Akkineni Nagarjuna,king nagarjuna,Nagarjuna The Gohst Movie Wraps up Shooting, The Ghost Movie Wraps up Shooting,Nagarjuna Upcoming Movie The Ghost Wraps Up Shooting,The Ghost ovie Shooting Final Update,Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie Updates, Nagarjuna latest Movie Updates,Nagarjuna Action Movie The Ghost Wraps Up Shooting,The Ghost Nagarjuna latest Movie Wraps Up Shooting

టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది బంగార్రాజు సినిమాతో అలరించిన నాగ్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తుంది. ఇప్పటికే హిందీలో తను చాలా సంవత్సరాల తరువాత బ్రహ్మాస్త్ర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో భారీ బడ్జెట్ ఇంకా భారీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక తెలుగులో కూడా ది ఘోస్ట్ సినిమా చేస్తున్నాడు నాగ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. షూటింగ్ దశలో ఉండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చూసుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా పలు పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఫైనల్గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియచేసింది. ఇక మరోసారి రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి తెలిపారు.

కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.