సెప్టెంబర్ నెల నుండి “ఆదిపురుష్” ప్రమోషన్స్

Adipurush Movie Starts Promotions From September,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Adipurush Movie Promotions,Adipurush Movie Promotions Star From September, Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas Upcoming Movies,Prabhas Adipurush Movie Updates,Prabhas Adipurush Movie Promotions Updates, Prabhas and Kriti Sanon in Adipurush,Saif Ali Khan,Adipurush Movie based on Hindu mythological epic Ramayana,Adipurush Movie Promotions Latest Updates

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన “ఆదిపురుష్ ” మూవీ ని ఇంగ్లీష్ తో పాటు పలు భాషలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “ఆదిపురుష్” మూవీ లో గ్రాఫిక్స్‌‌‌‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌కు ఎక్కువ టైమ్ పడుతోందని చెబుతున్న మేకర్స్.. సెప్టెంబర్ నెల నుంచి ప్రమోషన్స్‌‌‌‌ ప్రారంభించనున్నట్టు , “ఆదిపురుష్​” మూవీ కి సంబంధించిన వరుస అప్‌‌‌‌డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు ,అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌‌‌‌డే సందర్భంగా ఫ్యాన్స్‌‌‌‌కి అదిరిపోయే ట్రీట్ కూడా ఉండనుందని సమాచారం. రాముడిగా కనిపించనున్న ప్రభాస్‌‌‌‌ను చూడటానికి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ న్యూస్ సంతోషం కలిగించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =