“ధమాకా” మూవీ లో తన పాత్ర కై డబ్బింగ్ ప్రారంభించిన శ్రీ లీల

Heroine Sreeleela Started Dubbing For Dhamaka Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Movie latest News,Dhamaka Movie New Updates,Mass Maharaja Ravi Teja Dhamaka Movie Latest Updates, Mass Maha Raja Ravi Teja,Ravi Teja Upcoming Movies,Ravi Teja Latest Movie Updates,Sreeleela,Actress Sreeleela,Sreeleela in Dhamaka Movie, Sreeleela Started Dubbing,Sreeleela Started Dubbing For Dhamaka Movie,Sreeleela Dubbing For Sreeleela Started

మాస్ మహారాజా రవితేజ హీరోగా “ధమాకా !” , “రావణాసుర “, “టైగర్ నాగేశ్వర రావు” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న “MEGA 154 ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “ధమాకా” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు త్రినాధరావు నక్కిన, రవితేజ కాంబో లో తెరకెక్కుతున్న “ధమాకా” మూవీ సాలిడ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనుంది.ఫస్ట్ మూవీ “పెళ్ళి సందD ” మూవీ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీల కథానాయికగా పలు మూవీస్ తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. “ధమాకా” మూవీ లో తన క్యారెక్టర్ కు శ్రీలీల డ‌బ్బింగ్ ప‌నులు స్టార్ట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − nine =