యూరోప్ లో “పుష్ప :ది రూల్”మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

Pushpa:The Rule Movie Music Sittings Started In Europe,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pushpa:The Rule,Pushpa:The Rule Movie,Pushpa:The Rule Telugu Movie,Pushpa:The Rule Movie Updates,Pushpa:The Rule Movie latest News,Pushpa:The Rule Upcoming of Allu Arjun, Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Upcoming Movie Pushpa:The Rule,Pushpa:The Rule Movie Music Started in Europe,Pushpa:The Rule Music Started in Europe, Pushpa:The Rule Movie Team Started Music at Europe

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .“పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి , అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “పుష్ప :ది రూల్ ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.“పుష్ప :ది రూల్ ” మూవీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటం తో యూరోప్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దర్శకుడు సుకుమార్ , సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ , రైటర్ చంద్రబోస్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొని మంచిమ్యూజిక్‌ ఆల్బమ్‌ కై ప్రయత్నాలు ప్రారంభించారు.
“పుష్ప :ది రైజ్” మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. అందుకే “పుష్ప 2” లో కూడా అదే స్థాయి పాటలు.అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =