‘జైలర్’ రెగ్యులర్ షూటింగ్ అప్ డేట్..!

Rajinikanth Jailer Movie Will Start Shooting on This Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Movie Shooting Updates,Jailer Movie Latest Updates,Jailer New Movie Updates,Jailer latest Shooting Updates, Rajinikanth,Super Star Rajinikanth,Rajinikanth Jailer movie,Rajinikanth jailer Movie Shooting latest Updates,Rajinikanth jailer Movie latest News, Rajinikanth Jailer Movie Starts Shooting Soon,Jailer Movie Shooting Starts From August 15th or 25th,Jailer Movie Team Plans To Start Shooting From August 15th or 25th August

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఒకేసారి రెండుమూడు సినిమాలు చేయకపోయినా ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇటీవలే రజనీ కాంత్ అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ బాగానే ఈసినిమాకు మంచి టాక్ లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రజనీకాంత్ తన కొత్త సినిమాను నెల్సన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ను హైద్రాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే దీనికోసం సెట్స్ కూడా వేసినట్టు తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగష్ట్ 15 లేదా ఆగష్ట్ 22 నుండి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

కాగా రోబో సినిమాలో రజనీకి జోడీగా నటించిన ఐశ్వర్యరాయ్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఈసినిమాలో ర‌మ్య కృష్ణ‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, శివ‌రాజ్‌కుమార్ వంటి అగ్ర తార‌లు న‌టించ‌నున్న‌ట్లు టాక్. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =