బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో రిలీజ్

Bigg Boss Season 6 Promo Released,Bigg Boss Telugu Season 6 Promo Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bigg Boss,Bigg Boss Telugu,Bigg Boss Season 6,Bigg Boss Season 6 Telugu,Bigg Boss Telugu Season,Bigg Boss Season 6 Promo Released,Bigg Boss Season 6 Promo Out Now, Bigg Boss Telugu Season 6 Promo Released officially,Bigg Boss Tag Line Any moment in life is only after Bigg Boss,Star Maa and Disney Plus Hotstar,Bigg Boss in Maa and Disney Plus Hotstar, Bigg Boss in Maa,Bigg Boss Season 6 in Disney Hotstar,Bigg Boss Telugu Season 6 will be streaming live from September 4th,Akkineni Nagarjuna,Nagarjuna in Promo of Bigg Boss Season 6

తెలుగు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ గేమ్ షో ‘బిగ్ బాస్’ ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 6వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి కూడా కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.స్టార్ మా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ రెండో వారం నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన ఐదు సీజన్లలో వరుసపెట్టి మూడు సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హౌస్ లో నాగ్ కంటెస్టెంట్ లను డీల్ చేసే విధానం.. వారితో వ్యవహరించే తీరు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే వీకెండ్ లో మంచి టీఆర్పీలు నమోదవుతుంటాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమోని విడుదల చేశారు.అప్పగింతలతో ముడిపెడుతూ డిజైన్ చేసిన బిగ్ బాస్ తెలుగు – 6 ప్రోమో కామెడీగా ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున ట్రెడిషనల్ దుస్తుల్లో మరియు సూట్ లో కనిపించి ఆకట్టుకున్నారు. లైఫ్ లో ఏ క్షణం అయినా బిగ్ బాస్ తరువాతే! ఫుల్ ఫన్ అండ్ ఎమోషన్స్ తో మరో వినోదాత్మక సీజన్ తో తిరిగి వస్తున్నాం అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here