“సీతారామం” మూవీ సక్సెస్ పై రష్మిక స్పందన

Actress Rashmika Mandanna Reacts On Sita Ramam Movie Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Latest Movie Updates,Rashmika Mandanna latest Movies,Rashmika Mandanna New Movie Updates, Actress Rashmika Mandanna About Sita Ramam Movie,Sita Ramam Movie,Sita Ramam Movie latest Updates,Rashmika Mandanna About Sita Ramam Movie Success

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులలో 25 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీతారామం” మూవీ సక్సెస్ పై రష్మిక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “సీతా రామం” మంచి విజయం సాధించడం సంతోషంగా ఉందనీ, ఈ మూవీ లో తాను చేసిన ఆఫ్రీన్‌ పాత్రను బాగా డిజైన్‌ చేశారనీ , కథకు హృదయం లాంటి పాత్ర తనదనీ , మాకు ఇలాంటి క్యారెక్టర్స్‌ దొరకడం అరుదు అనీ , తన పాత్రకు థియేటర్‌లలో కూడా మంచి రెస్పాన్స్‌ వస్తున్నదనీ , ఈ చిత్ర విజయం మిగతా అందరికంటే దర్శకుడు హను రాఘవపూడికి దక్కాలనీ , అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారనీ, నటిగా ప్రయోగాలు చేయాలనుకుంటున్నాననీ , కొత్త తరహా చిత్రాల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు ఒప్పుకుంటున్నాననీ , ఇందులోనూ అలాగే నటించాననీ ,వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఉండాలని ప్లాన్‌ చేసుకుంటున్నాననీ ,అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నాననీ , తన కెరీర్‌కు కష్టంతో పాటు అదృష్టం తోడైందనీ , అందుకే తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలలో అవకాశాలు అందుకుంటున్నాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − six =