“లాల్ సింగ్ చడ్డా” మూవీ పై నాగార్జున ప్రశంసలు

Nagarjuna Praises Laal Singh Chaddha Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akkineni Nagarjuna,Nagarjuna,Hero Nagarjuna,Super Star Nagarjuna,Nagarjuna Movie Updates,Nagarjuna About Laal Singh Chaddha Movie,Laal Singh Chaddha Movie, Laal Singh Chaddha telugu Version Movie,Laal Singh Chaddha latest updates,Nagarjuna Praises Laal Singh Chaddha Movie,Amir Khan,Bollywood Super Star Hero Amir Khan, Amir Khan upcoming Movie Laal Singh Chaddha,Naga chaitanya,Akkineni Nagachaitanya in Laal Singh Chaddha,Nagachaitanya with Amir Khan in Laal Singh Chaddha Movie

వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య, మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్‌” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చడ్డా ” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“లాల్ సింగ్ చడ్డా ” మూవీ తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లాల్ సింగ్ చడ్డా” మూవీ సెల‌బ్రిటీ స్పెష‌ల్ ప్రీమియర్ వీక్షించిన కింగ్ నాగార్జున‌ సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు. “లాల్ సింగ్ చడ్డా”ను చూసే అవకాశం తనకు లభించిందనీ , ఈ చిత్రాన్ని చాలా విభిన్నంగా తీశారనీ , ఈ సినిమా భావోద్వేగాలను కదిలిస్తుందనీ , ఈ మూవీని మీరు చూసిప్పుడు నవ్వుతారు. ఏడుస్తారు. ఆలోచనలో పడుతారనీ , ప్రేమ, అమాయకత్వంతో అన్నింటిని జయించ వచ్చనే సందేశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందనీ , నాగచైతన్య నటుడిగా ఎదగడం చూస్తుంటే సంతోషమేస్తుందనీ , అద్వైత్ చందన్, అతుల్ కులకర్ణితో సహా చిత్ర బృందం అంతా మనల్ని ఉత్తేజపరుస్తుందనీ నాగార్జున ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + one =