కాలిఫోర్నియా లో “పోకిరి ” మూవీ స్పెషల్ షో క్రేజ్

Pokiri Movie Special Show Craze In California, Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Telugu Filmnagar, Pokiri Movie Special, Mahesh Babu Pokiri Movie Special Show Craze In California, Ali, Brahmanandam, Highlights Of Pokiri Movie, Ileana, mahesh babu, Mahesh Babu movies, Mahesh Babu Pokiri, Mahesh Babu Pokiri Full Movie, Mahesh Babu Pokiri Highlights, mahesh babu pokiri movie, Mahesh Babu Pokiri Movie Dialogues, Mahesh Babu Pokiri Movie Highlights, Mahesh Babu Pokiri Telugu Movie Highlights, Pokiri, Pokiri Full Movie, Pokiri movie, Pokiri Movie Full Songs, Pokiri Movie Highlights, Pokiri Movie Scenes, Pokiri Movie Songs, Pokiri Movie Story, Pokiri Movie Video Songs, pokiri songs, Pokiri Story, Pokiri Telugu Full Movie, pokiri telugu movie, Pokiri Telugu Movie Highlights, Pokiri Telugu Movie Songs, Pokiri Telugu Movie Video Songs

ఇందిర ప్రొడక్షన్స్ , వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పోకిరి ” 2006 ఏప్రిల్ 28న రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణ మనోహర్ ఐ పి ఎస్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. మహేష్ బాబు డైలాగ్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. మహేష్ బాబు , ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు “పోకిరి “మూవీ ని 4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో ఆగష్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఆగ‌స్టు 9న కాలిఫోర్నియాలో పోకిరి స్పెష‌ల్ షో ప్లాన్ చేశారు. బుకింగ్స్ మొద‌లైన గంట‌లోపే టికెట్స్ అన్నీ అమ్ముడుపోవడం విశేషం. అభిమానులు మ‌రో షో కూడా వేయాల‌ని స‌న్నాహాలు చేస్తుండ‌గా..త్వ‌ర‌లోనే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ షురూ కానున్నాయ‌ని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 14 =