“కార్తికేయ 2 “మూవీ టీమ్ కు సెన్సార్ బోర్డ్ ప్రశంసలు

Censor Board Impress with Karthikeya 2 Movie, Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Telugu Filmnagar, Karthikeya 2 Movie, Karthikeya 2, Karthikeya 2 completes censor formalities, Karthikeya 2 censor completed, Karthikeya 2 censor, Hero Nikhil and Anupama Parameshwaran, Karthikeya 2, Karthikeya 2 latest News, Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Updates, Karthikeya 2 Telugu Movie, Karthikeya 2 Telugu Movie Latest Updates, Karthikeya 2 Upcoming Movie Of Nikhil Siddharth Nikhil and Anupama Parameshwaran Upcoming Movie Karthikeya 2, Nikhil Siddharth

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 12 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

” కార్తికేయ‌ 2″ మూవీ తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ U /A స‌ర్టిఫికెట్ ఇచ్చింది.”కార్తికేయ‌ 2″ సినిమా చూసిన సెన్సార్ బోర్డు స‌భ్యులు చిత్ర‌యూనిట్ హార్డ్‌వ‌ర్క్‌, డెడికేష‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. “కార్తికేయ 2 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =