“బింబిసార”ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్

Jr NTR speech at Bimbisara Pre Release Event, Bimbisara Movie, Bimbisara Movie Latest Update, Bimbisara Movie Pre-Release Event, Bimbisara Movie Trailer, Bimbisara Movie Update, Bimbisara Movie Updates, Bimbisara Songs, BIMBISĀRA Teaser, Bimbisara Telugu Movie, Bimbisara Telugu Movie Updates, Bimbisara Trailer, Bimbisara Updates, Hero Kalyan Ram, Hero Kalyan Ram About Bimbisara Movie, jr ntr latest news, Jr NTR Speech Highlights, Jr NTR Speech Highlights at Bimbisara Movie Pre Release Event, Jr NTR Super Speech at Bimbisara Movie Pre Release Event, Jr. NTR, Kalyan Ram, Kalyan Ram About Bimbisara, Kalyan Ram About Bimbisara Movie, Kalyan Ram Bimbisara, Kalyan Ram Bimbisara Movie, Kalyan Ram Latest Film Updates, Kalyan Ram Latest Movie, Kalyan Ram Latest Movie Update, Kalyan Ram Latest News, Kalyan Ram Latest Project, kalyan ram movies, Kalyan Ram New Film, latest telugu movies news, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Movie Updates, Tollywood Latest News, Tollywood Movie Updates

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ కు , యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ కు అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బింబిసార”మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఈ మూవీ స్టోరీ విన్న వెంటనే అన్నయ్య కళ్యాణ్ రామ్ తనకు స్టోరీ మొత్తం చెప్పారనీ , అయితే వశిష్ఠ కొత్త దర్శకడు కావడంతో ఇంత భారీ స్క్రిప్ట్ ని ఎలా హ్యాండిల్ చేయగలడు అనే అనుమానం వచ్చిందనీ , తనకు ప్రత్యేకంగా మూవీ ప్రివ్యూ వేసి చూపించిన తరువాత నిజంగా ఎంతో ఆశ్చర్యం కలిగిందనీ , దర్శకుడు వశిష్ఠ తాను చెప్పిన స్టోరీని అంతకు మించి అద్భుతంగా స్క్రీన్ పైన చూపించారనీ , ప్రతి సీన్ సూపర్ గా ఉందనీ , మరీ ముఖ్యంగా కథ, కథనాలతో పాటు గ్రాండియర్ విజువల్స్, ఫోటోగ్రఫీ, అలానే చిరంతన్ భట్ సాంగ్స్ తో పాటు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి పెద్ద బలం అనీ , ఇక ఈ మూవీలో బింబిసారుడి పాత్రని కేవలం అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రమే పోషించగలరనీ , ఆ పాత్ర కోసం ఆయన తన శరీరాన్ని మలుచుకున్న తీరు, అలానే నటించిన తీరు సూపర్ అనీ , ఈ మూవీ తప్పకుండా మంచి సక్సెస్ అందుకుని హీరోగా అన్నయ్య కళ్యాణ్ రామ్ కెరీర్ కి పెద్ద బ్రేక్ ని ఇవ్వాలని కోరుకుంటున్నా ననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =