హ్యాపీ బర్త్ డే కృతి..!

Prabhas Wishes Kriti Sanon On Her Birthday,Adipurush Prabhas Wishes His Sita, Krithi Sanon, A Happy Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Pan Indain Star Pabhas,Prabhas,Adipurush Hero Prabhas,Adipurush Hero Prabhas latest Updates, Prabhas Wishes Krithi Sanon on Her Birthday,Prabhas Wishes His Sita Krithi Sanon on Her Birthday,Actress Krithi Sanon Birthday,Krithi Sanon Upcoming Movie Adipurush, Krithi Sanon latest Updates,Prabhas Upcoming Movies,Prabhas new Movie Updates,Prabhas latest Movie Updates,Prabhas Shooting Updates,Adipurush Shooting Updates

ప్రభాస్ ప్రస్తుతం పాన్ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. కృతీసనన్ సీత పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు కృతి తన పట్టిన రోజును జరుపుకుంటుంది. దీంతో సినీ సన్నిహితులు అందరూ తనకు బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభాస్ కూడా తన సోషల్ మీడియా ద్వారా కృతి సనన్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ అందించాడు. హ్యాపీ బర్త్ డే కృతి.. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి..ఆదిపురుష్ లో నీ మ్యాజిక్ ను ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను అంటూ విషెస్ తెలిపాడు.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =