ఏ అలవాట్లు లేవు _ అడివి శేష్

Adivi Sesh Talks About His Personal Life,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh,Adivi Sesh latest Updates,Adivi Sesh upcoming Movies,Adivi Sesh New Movie updates,Adivi Sesh About His Personal Life, Adivi Sesh About His Personal Life,Adivi Sesh Hit 2 Movie,Adivi Sesh Major Movie Suoer Hit Movie,Adivi Sesh Upcoming Movies,Adivi Sesh latest Movies,Adivi Sesh New Movie Updates

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్న యంగ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్ ” మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.హీరో అడివి శేష్ ప్రస్తుతం సూపర్ హిట్ “HIT:ది ఫస్ట్ కేస్ సీక్వెల్ “HIT 2” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తరువాత అడివి శేష్ హీరోగా సూపర్ హిట్ “గూఢచారి” మూవీ సీక్వెల్ “గూఢచారి 2 ” మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న “గూఢచారి 2” మూవీ గ్రాండ్ లెవెల్లో,అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కనుందనీ అడివి శేష్ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మేజర్” మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్ తాను ఇంత వరకు కాంట్రవర్సీలలో చిక్కుకోకపోవడానికి గల సీక్రెట్ ని బయటపెట్టారు. డ్రింక్ , స్మోక్ చేయననీ , నాన్ వెజ్ కూడా తినే అలవాటు తనకు లేదనీ , ఏ అలవాట్లు లేకవడంతో తాను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటున్నాననీ ,అంతే కాకుండా ఏపని లేకపోతే ఎవరినీ డిస్ట్రబ్ చేయననీ , కామ్ గా నిద్రలోకి జారుకుంటాననీ అడివి శేష్ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nineteen =