మంగ్లీ బోనం పాటకు సూపర్ రెస్పాన్స్..!

Mangli Bonam Song Gets Superb Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bonam Song,Mangli Bonam Song,Singer Mangli Bonam Song,Mangli Bonam Song Gets Super Response,Mangli Super Hit songs,Mangli Bonam Songs Gets Super Response, Superb Response For Mangli Song,Bonam Song From Mangli,2022 Bonam Song From Mangli,Mangli Bonam Song 2022,Mangli Songs,Magli Upcoming Mass Songs

సినీ ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. కొంతమందికి అనుకోని విధంగా లక్ కలిసొస్తుంది. అలాంటి వారిలో మంగ్లీ కూడా ఒకరు. మంగ్లీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తీన్మార్ వార్తలతో టీవీ ప్రేక్షకులకు పరిచయమై మంగ్లీ తన కామెడీ టైమింగ్ తో నవ్వించేది.. ఆ తర్వాత ‘బతుకమ్మ’ పాటలతో.. ఆ తర్వాత సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ. ఈమధ్య కాలంలో తను పాడిన పాటలు ఊ అంటవా కన్నడ వెర్షన్, రాములో రాములా, సారంగ దరియా పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక రీసెంట్ గా వచ్చిన విక్రాంత్ రోణ లోని రారా రక్కమ్మ అనే పాట అయితే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా తను పాడిన బోనాల పాట కూడా అందర్నీ ఆకట్టుకొని సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈపాటను మంగ్లీ పాడగా.. తిరుపతి మట్ల లిరిక్స్ అందించారు. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ లో తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఈపాట 5 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =