“మాచర్ల నియోజకవర్గం”కృతి శెట్టి స్టైలిష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Krithi Shetty Stylish Look from Macherla Niyojakavargam Out Now, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Krithi Shetty Stylish Look from Macherla Niyojakavargam, Krithi Shetty Stylish Look , Macherla Niyojakavargam, Macherla Niyojakavargam Movie, Macherla Niyojakavargam Movie Updates, Nithiin Macherla Niyojakavargam Movie, Krithi Shetty Character Poster, Macherla Niyojakavargam Actress First Look, Nithiin, Nithiin New Movie, Krithi Shetty Stylish Look Poster

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్ట‌ర్‌లు, గ్లింప్స్, సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న కృతి శెట్టిని”మాచర్ల నియోజకవర్గం”లో స్వాతిగా పరిచయం చేస్తూ, చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. స్టైలిష్ గా ఉన్న కృతిశెట్టి లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “మాచర్ల నియోజకవర్గం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =