విశాల్ “లాఠీ “మూవీ షూటింగ్ పూర్తి

Vishal’s Laththi Movie Shooting Wrapped Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Laththi,Laththi Movie,Laththi Telugu Movie,Laththi Movie latest Updates,Laththi Movie Shooting Updates,Laththi Movie Shoot Wrapped Out,Hero Vishal,Vishal, Vishal Upcoming Movie Laththi,Vishal Laththi Movie Wrapped Up,Laththi Movie Latest News,Vishal Upcoming movie Laththi,Vihsal Movie Updates

పలు సూపర్ హిట్ యాక్షన్ ఫిల్మ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో విశాల్ , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. గాయాలు అయినా లెక్కచేయకుండా విశాల్ అభిమానుల కొరకు కష్టతరమైన ఫైట్స్ సీన్స్ లో రిస్క్ తీసుకుని నటిస్తున్నారు. ఇప్పుడు మరో యాక్షన్ డ్రామా తో విశాల్ ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వినోత్ కుమార్ దర్శకత్వంలో విశాల్ , సునైన జంటగా యాక్షన్ డ్రామా “లాఠీ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా “లాఠీ “మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. “లాఠీ “మూవీ సెప్టెంబర్ 15 వ తేదీ తమిళ , తెలుగు భాషలలో రిలీజ్ కానుందని సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + fourteen =