‘ఏజెంట్’ టీజర్ రిలీజ్..!

Akhil Akkineni’s Agent Movie Teaser Out Now,Agent Movie Teaser Is Out Now – Akhil Akkineni’s Spy Action Thriller Looks Stunning,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Teaser,Agent Telugu Movie Teaser,Agent Movie Latest Updates,Agent Movie Latest Updates,Akhil Akkineni Upcoming Movie Agent, Akhil Agent Movie Latest Teaser Released,Akhil Movie Updates,Akhil Akkineni’s Spy Action Thriller Looks Stunning,Agent Movie Teaser Released,Akhil Agent Movie Teaser Out Now,Akhil Agent Telugu Movie latest Updates, Sakshi Vaidya,Actress Sakshi Vaidya,Sakshi Vaidya Movie Agent Movie,Sakshi Vaidya Upcoming Movie with Akhil Akkineni in Agent Movie,Sakshi Vaidya New Movie Updates, Sakshi Vaidya Latest Movie Updates,Surender Reddy,Director Surender Reddy,Surender Reddy Agent Movie,Surender Reddy Upcoming Movie Agent

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా హిట్ తరువాత యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా ఏజెంట్. ఈసినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు అఖిల్ మేకోవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. దాంతో ఈ సినిమాలో అఖిల్ ఎలా కనిపిస్తాడా అని వారందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు సాలిడ్ అప్ డేట్ తో వస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక టీజర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఎన్నో అంచనాల మధ్య టీజర్ రిలీజ్ అయింది. ఇక టీజర్ మాత్రం ఆకట్టుకుంటుంది. అఖిల్ మేకోవర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్స్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =