లాస్ ఏంజెల్స్ లో “ఆదిపురుష్”ఐమాక్స్ వెర్షన్ 3D వర్క్స్

Prabhas Adipurush Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Pan India Movie,Adipurush Movie Latest Updates,Prabhas Adipurush Movie Latest Updates,Pan Indian Star Prabhas, Rebel Star Prabhas,Darling Prabhas,Prabhas Upcoming Movie Adipurush,Adipurush Movie Shooting at Los Angeles, IMAX and 3D work of 'Adipurush' begin in Los Angeles,Adipurush Movie Begins 3D work in Los Angeles,Prabhas Adipurush Movie Started 3D Work in Los Angeles

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన “ఆదిపురుష్ ” మూవీ ని ఇంగ్లీష్ తో పాటు పలు భాషలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానున్న “ఆదిపురుష్ “ పై దర్శకుడు ఓం రౌత్ తాజా అప్ డేట్ ఇచ్చారు.”ఆదిపురుష్”ఐమాక్స్ వెర్షన్ 3D వర్క్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్నాయనీ , అభిమానులతో పాటు తానుకూడా “ఆదిపురుష్ ” మూవీ కై ఆసక్తి తో ఎదురు చూస్తున్నాననీ తెలిపారు. “ఆదిపురుష్ ” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 7 =