‘ లాల్ సింగ్ చద్దా’ మెగాస్టార్ కోసం స్పెషల్ ప్రివ్యూ..!

Lal Singh Chadha Movie Special Premiere for Tollywood Celebs,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lal Singh Chadha,Lal Singh Chadha Movie,Lal Singh Chadha Hindi Movie,Lal Singh Chadha Movie Latest Updates,Lal Singh Chadha Upcoming Movie,Lal Singh Chadha Movie Updates, Amir Khan Lal Singh Chadha Movie Updates,Lal Singh Chadha Special Premiere For Mega Star Chiranjeevi and King Nagarjuna,Akkineni Nagachaitanya,Special Premiere Show For Tollywood Celebrities, Chiranjeevi to Watch Lal Singh Chadha Movie,Chiranjeevi and Nagarjun To Watch Lal Singh Chadha Special Premiere Show With Amir Khan,

ఒకపక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు నాగచైతన్య. అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు ఈసినిమా టీమ్ కూడా ప్రమోషన్స్ ను మొదులుపెట్టింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలో అమీర్ ఖాన్ మెగాస్టార్ కు స్పెషల్ గా ప్రివ్యూ నిర్వహించారు. తన స్నేహితుడైన చిరంజీవితో పాటు, తెలుగు సినీ పరిశ్రమలోని మరికొందరు అతిథుల కోసం లాల్ సింగ్ చ‌ద్దా ప్రత్యేక ప్రివ్యూను నిర్వహించారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన ఈ ప్రివ్యూకి కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారు.

కాగా ఈసినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఆగష్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − one =