“MEGA 154 ” మూవీ సెట్స్ కు రవితేజ

Mass Maharaja Ravi Teja Joins #MEGA 154 Movie Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi upcoming Movie,Chiranjeevi Mega154 Movie Update,Mass Maharaja Ravi Teja,Mass Maharaja Ravi Teja Joins Sets oF #Mega 154 Movie, Chiranjeevi Upcoming Movie #Mega 154,Ravi Teja Joins #Mega 154 Movie Sets,Ravi Teja Visits #Mega 154 Movie Sets,Chiranjeevi New Movie Updates, Chiranjeevi #Mega 154 on Sets,Chiranjeevi #Mega 154 Shooting Updates,Actress Shruti Haasan,Shruti Haasan Woth Mega Star Chiranjeevi in #Mega 154 Movie, Shruti Haasan,Shruti Haasan Upcoming Movies in Tollywood,Ravi Teja With Chiranjeevi in #Mega 154 Movie,Ravi Teja Plays an Important Role in #Mega 154 Movie, #Mega 154 Working Title Valtheru Veerayya,Valtheru Veerayya Movie Shooting Updates,Chirajeevi Valtheru Veerayya Movie Updates,Valtheru Veerayya Telugu Movie, Valtheru Veerayya Chiranjeevi #Mega 154 Movie

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా , మత్స్య కారులకు నాయకుడిగా ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న “MEGA 154 ” మూవీ సెట్స్ లో మాస్ మహారాజ రవితేజ ఈ రోజు జాయిన్ అయ్యారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన “అన్నయ్య” మూవీ లో రవితేజ నటించిన విషయం తెలిసిందే. హీరో రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =