ఫైటర్ పైలట్ క్యారెక్టర్ లో రెజీనా

Regina Cassandra To Play An Interesting Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Regina Cassandra,Actress Regina Cassandra,Regina Cassandra Movie Updates,Regina Cassandra latest movie Updates,Regina Cassandra Upcoming Movies,Regina Cassandra New Movie Updates, Regina Cassandra to Play Interesting Role in Her Upcoming Movie,Regina Cassandra New Movie Interesting Updates,Regina Cassandra To Play A Role as fighter pilot in Upcoming Webseries,Regina Cassandra Webseries, Regina Cassandra Hindi Webseries,Regina Cassandra To Act As Fighter Pilot in Webseries,Regina Cassandra Rocket Boys Webseries,shoorveer web series,Regina Cassandra inshoorveer web series,Regina Cassandra to Play Fighter Pilot in shoorveer web series

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “రాకెట్‌ బాయ్స్‌” హిందీ వెబ్ సిరీస్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “శూర్ వీర్”హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కనిష్క్ వర్మ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో ఇండియా మీద జరగబోయే ఎటాక్స్ ను అడ్డుకోవడానికి ఓ బృందం ఎదుర్కొన్న సవాళ్ళ నేపథ్యం లో తెరకెక్కుతున్న “శూర్ వీర్”హిందీ వెబ్ సిరీస్ జూలై 15 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో రెజీనా అవంతిక రావు అనే ఫైటర్ పైలట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. రెజీనా క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ అయ్యింది. ఇండియాలో ఉన్న బెస్ట్ ఆఫీసర్స్ లో అవంతిక రావు కూడా ఒకరని చెబుతూ.. ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చిన టీజర్ లో ఆమె గెటప్, డైలాగ్స్ అన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 4 =