సాయి పల్లవి “గార్గి” మూవీ రిలీజ్ డేట్

Sai Pallavi’s Gargi Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gargi Movie Sai Pallavi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gargi,Gargi Movie,Gargi Movie Updates,Gargi Telugu Movie,Gargi New Movie Updates,Gargi Releas Date Announced Officially, Sai Pallavi Gargi Movie,Sai Pallavi Upcoming Movies,Sai Pallavi New Movie Updates

బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన ”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు , కన్నడ భాషలలో “గార్గి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గోవిందా వసంత సంగీతం అందిస్తున్నారు. సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా “గార్గి “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.”గార్గి” (తెలుగు, తమిళం, కన్నడ) మూవీ జులై 15తేదీ న రిలీజ్ కానుందని స్వయంగా సాయి పల్లవి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + twenty =