అబ్బాస్ టాలీవుడ్ రీ ఎంట్రీ

Abbas reentry in Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Abbas,Hero Abbas,Tamil Hero Abbas,Abbas Re Entery in Tollywood,Kollywood Hero Abbas Reentry in Tollywood,Abbas latest Reentry News,Abbas in Tollywood,Abbas SUper Hit Movies,Abbas upcoming Movies, Abbas New Movie,Abbas Tollywood Movies,Abbas Telugu Movies,Abbas New Movie Updates,Abbas ReEntery Updates,Prema Desam Movie,Abbas Prema Desam Movie,Prema Desam Fame Abbas ReEntery in Tollywood, #GOPICHAND30,#GOPICHAND30 Telugu Movie,#GOPICHAND30 Movie,#GOPICHAND30 Updates,Abbas in #GOPICHAND30 Movie,Abbas ReEntery in #GOPICHAND30 Movie,

దర్శకుడు శ్రీవాస్ , యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన “లక్ష్యం”, “లౌక్యం” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#GOPICHAND30 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న అబ్బాస్ కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అబ్బాస్ హీరోగా కాలేజి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన “ప్రేమదేశం” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ లోని సాంగ్స్ యువతను ఉర్రూతలూగించాయి. “ప్రేమదేశం” సినిమా ను చూసిన తర్వాత ఎంతో మంది కాలేజీకి వెళ్లిన వారు ఉన్నారు… ప్రేమదేశం సినిమా ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది యువ దర్శకులు కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కించారు. అంతటి పాపులర్ మూవీ ప్రేమ దేశంలో హీరోగా నటించిన అబ్బాస్ ఇప్పటి వారికి గుర్తు లేకున్నా అప్పటి వారు మాత్రం మర్చిపోయే అవకాశమే లేదు.“#GOPICHAND30 “మూవీతో అబ్బాస్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 2 =