పుష్ప రాజ్ తో పి వి సింధు

PV Sindhu’s Latest Photo With Allu Arjun Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, PV Sindhu,PV Sindhu and Allu Arjun,PV Sindhu and Allu Arjun pic Goes Viral in Social Media,Icon Star Allu Arjun with PV Sindhu Pic Goes Viral in social Media, Allu Arjun Latest Movie Updates,Allu Arjun latest Pictures,Allu Arjun with PV Sindhu Picture Goes Viral in social Media,PV Sindhu With Pushpa Raj Allu Arjun picture, Star Badminton Champion PV Sindhu Latest Photo with Allu Arjun Goes Viral in Social Media,Star Badminton Champion PV Sindhu,Allu Arjun Pushpa The Rule Movie Updates

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .“పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ ఘనవిజయం సాధించి , దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పై క్రేజ్ ను పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “పుష్ప :ది రూల్ “మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు. “పుష్ప :ది రైజ్” మూవీ సక్సెస్ తో అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ హైదరాబాద్ లో జరిగిన వివాహ రిసెప్షన్ లో పాల్గొనగా ఫ్యాన్స్ సందడి చేశారు. ఆ ఫంక్షన్ లో పాల్గొన్న స్టార్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి వి. సింధు , అల్లు అర్జున్ తో ఫోటో దిగారు. ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eleven =