400 కోట్లు చేరువలో “విక్రమ్”

Vikram Movie All Set To Touch 400 Crores Mark,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Movie Collections,Vikram Movie Touch 400 Crores Mark,Vikram Movie Collects 400 Crores,Vikram Movie latest Updates, Kamal Haasan Vikram Movie Touches 400 Crores Mark,Kamal Haasan Vikram Movie Collections Updates,Vikram Movie Latest Collections Updates,kamal Haasan Latest Movie Vikram Touches 400 crores Mark

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమ్ ” తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ వంద శాతం లాభాలను అందుకొనడం విశేషం. “విక్రమ్ ” మూవీ 150 కోట్లకు పైగా కలెక్షన్స్ తో 5 సంవత్సరాల “బాహుబలి 2″మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసి నెంబర్ వన్ తమిళ సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తం గా “విక్రమ్ “మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 400 కోట్ల కలెక్షన్స్ చేరువలో ఉంది. హీరో కమల్ హాసన్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా “విక్రమ్”నిలిచింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =