‘తీస్ మార్ ఖాన్’ టీజర్ రిలీజ్

Tees Maar khan Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tees Maar khan,Tees Maar khan Movie,Tees Maar khan Telugu Movie,Tees Maar khan Movie Updates,Tees Maar khan Movie Teaser,Tees Maar khan latest Teaser, Tees Maar khan Movie Teaser Out Now,Tees Maar khan Telugu Movie Teaser Released,Tees Maar khan Movie Teaser latest News,Tees Maar khan New Movie Teaser Released, Tees Maar khan Telugu Movie Teaser Out Now,Adi Saikumar Tees Maar khan Movie Teaser updates,Hero Adi Sai kumar Tees maar khan Movie Teaser

కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న సినిమా తీస్ మార్ ఖాన్. ఇక ఈసినిమాలో ఆది మూడు డిఫరెంట్ షెడ్స్ లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ మరియు ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. టీజర్ ను బట్టి ఆది మరో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక మనం ఆపాలనుకున్నంత పవర్ మనదగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అని హీరో గురించి చెప్పిన డైలాగ్ తో హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో తెలుస్తుంది. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో సన్నివేశాలు కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ ను కూడా యాడ్ చేస్తూ కట్ చేసిన టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =