ఇజ్రాయిల్ దేశంలో కొమురం భీమ్ (ఎన్టీఆర్ )పై క్రేజ్

Komaram Bheem aka NTR craze in Israel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Komaram Bheem,Jr NTR Komaram Bheem,Jr NTR as Komaram Bheem,Komaram Bheem Craze in Israel,jr NTR Craze in Israle,Israel Komaram Bheem Craze, Jr NTR and Ramcharan Movie RRR,RRR Movie,SS Rajamouli RRR Movie,Jr NTR and Ramcharan Mutlistarrer Movie RRR,RRR Craze in Israel,Jr NTR Upcomign Movies,Jr NTR Latest Movie Updates

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

“ఆర్ ఆర్ ఆర్”మూవీలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లేటెస్ట్ గా ఇజ్రాయిల్ దేశంలో ఒక న్యూస్ పేపర్ కొమరం భీమ్ ఎన్టీఆర్ పై ఒక స్పెషల్ ఎడిషన్ ప్రచురించింది. అక్కడి పేపర్ లో మొత్తం ఒక పేజీ అంతటిలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ ను ప్రశంసిస్తూ ప్రచురించడం విశేషం. ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here