యష్ కు జోడీగా పూజా హెగ్డే..?

Pooja to pair up with Yash?,Pooja Hegde and Yash to pair up soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Latest Updates,Pooja Hegde upcoming Movies,Pooja Hegde New Movie Updates,Pooja Hegde With Yash,Pooja Hegde Upcoming Movie with Hero Yash, Pooja Hegde Movie With KGF Fame Hero Yash,Pooja Hegde Movie Updates,Pooja Hegde Latest Telugu Movie Updates,Yash Upcoming movies,Hero Yash,KGF Fame Yash Movies,Yash Latest Movies Updates

కె.జి.యఫ్ సినిమాతో కన్నడ రాక్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడో తెలిసిందే కదా. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక దీని సీక్వెల్ గా వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా రీసెంట్ గానే రిలీజ్ అయి మరో సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా రాఖీభాయ్ తన సత్తా చూపించాడు. ఇక ఇప్పుడు యష్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా యష్ డైరెక్టర్ నర్తన్ తో కలిసి పనిచేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించనున్నారట. అయితే ఇవి వార్తలు గానే ఉన్నాయి తప్పా ఇంకా క్లారిటీ రాలేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తున్నట్టు రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఈవార్తలపై క్లారిటీ వచ్చింది. ఈసినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు. ఇంతవరకూ ఈసినిమా నిమిత్తం ఎవరూ పూజా హెగ్డేను కలవలేదంటున్నారు ఆమె సన్నిహితులు. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ కు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eighteen =