కీర్తి సురేష్ మనసులో మాట

Keerthy Suresh Speaks Her Heart Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Latest movies,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Movies,Keerthy Suresh Sarkaru Vaari paata movie, Keerthy Suresh New Movie Updats,Keerthy Suresh latest,Keerthy Suresh Bhola Shankar Movie,Keerthy Suresh Dasran Movie Updates,Keerthy Suresh in Tamil Movies

తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ కీర్తి సురేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “సర్కారు వారి పాట” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..
సర్కారు వారి పాట” సక్సెస్ ఎంతో ఆనందంగా ఉందనీ , ఈ సినిమా తరువాత తనకు మరిన్ని కమర్షియల్ సినిమాల ఆఫర్స్ వస్తున్నాయనీ , కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ముందుకెళ్లడం తనకి చాలా ఇష్టమనీ , అలాంటి కథలు వస్తే తప్పకుండా నటిస్తాననీ తన మనసులో మాటను వెల్లడించారు. కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పరాజయం పాలయినా , తిరిగి అటువంటి సినిమాలలో కీర్తి నటిస్తాననడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =