“ధమాకా ” మూవీ నుండి శ్రీలీల బర్త్ డే పోస్టర్ రిలీజ్

Sreeleela Birthday Poster from Dhamaka released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Movie Latest Updates,Dhamaka Movie Sreeleela Birthday Poster,Dhamaka Sreeleela Birthday Poster,Sreeleela Birthday Poster,Sreeleela Dhamaka Movie Birthday Poster,Sreeleela Dhamaka Movie Birthday Poster Out,Sreeleela Birthday Poster from Dhamaka,Sreeleela Special Birthday Poster From Dhamaka,Dhamaka Movie Sreeleela Special Birthday Poster,Sreeleela,HBD Sreeleela,Happy Birthday Sreeleela,Sreeleela Movies,Sreeleela New Movie,Sreeleela Latest Movie,Sreeleela Upcoming Movie,Sreeleela Next Movie,Sreeleela Birthday,Sreeleela Dhamaka Movie Poster,Dhamaka Movie Poster,Dhamaka Movie Latest Poster,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja And Sreeleela Movie,Ravi Teja Dhamaka,Ravi Teja Dhamaka Movie,Dhamaka Birthday Special,Sreeleela's Birthday Special Poster,Sree leela Birthday Special Poster From Dhamaka,#Dhamaka,#Sreeleela

కమర్షియల్ హిట్ “పెళ్ళిసందD “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీలీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ ను శ్రీలీలే అందుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “ధమాకా ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చున్‌ 4 సినిమాస్‌ బ్యానర్స్ పై సాయి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అనగనగా ఒకరాజు”, ఇవే కాకుండా నితిన్‌–వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ శ్రీ లీల కథానాయికగా ఎంపికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ”ధమాకా ” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ”ధమాకా ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.హీరోయిన్ శ్రీలీల బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ శ్రీలీల స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 7 =