రామ్ చరణ్ , ఉపాసన రాయల్ లుక్

Ram Charan Upasana Royal Look Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan Upasana,Ram Charan Upasana 10th Wedding Anniversary,Ram Charan Upasana Wedding Anniversary,Ram Charan Upasana Completes 10th wedding Anniversary, Ram Charan Upasana Royal Look Goes Viral in Social Media,Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan Movie Updates,Ram Charan #RC15 Movie Updates,Ram Charan Upcoming Movies, Ram Charan New Movie Updates

2012 జూన్‌ 14న రామ్‌ చరణ్‌ వివాహం ఉపాసన తో జరిగిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం తో వారి వివాహం జరిగి పదేళ్లు అవుతుంది. పదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఎవరికి వారు కెరీర్‌ పరంగా తమ స్పేస్‌ని మెయింటైన్ చేస్తూనే ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో రొమాంటిక్‌ పెయిర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. తమ 10వ వెడ్డింగ్ యానివర్సరీ ని రామ్ చరణ్ , ఉపాసన ఇటలీ లో ప్లాన్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ 10వ వెడ్డింగ్ యానివర్సరీ ని ఇటలీ లో గ్రాండ్ గా జరుపుకున్నారు. ఆ ఫొటోలను ఉపాసన సోషల్ మీడియా లో షేర్ చేశారు. రామ్ చరణ్ , ఉపాసన లకు పలువురు ప్రముఖులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ ఇద్దరికీ హ్యాపీ యానవర్సరీ. మీ జీవితంలో సంతోషం, చిరునవ్వులు ఎప్పటికి ఉండాలి అంటూ కాజల్ అగర్వాల్, తన ఫేవరిట్ పర్సన్స్ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యనవర్సరీ అంటూ సమంత కామెంట్స్ పెట్టారు. అలాగే సానియా మీర్జా కూడా చరణ్, ఉపాసనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =