ఇటలీలో రామ్ చరణ్, ఉపాసన ఎంజాయ్

Ram Charan and Upasana Enjoying in Italy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Power Star Ram Charan,Ramcharan Upcoming movies,Ram Charan Enjoying with Upasana,Ram Charan and Upasana,Ram Charan Movie Updates,Ram Charan in Italy, Ram Charan Enjoying In Italy,Ram Charan and Upasana Enjoying Vacation in Italy,Mega Power Star Ram Charan Vacation with Upasan in Italy,Ram Charan RC15 Movie Updates, #RC15 Movie Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పై దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ మూవీ తరువాత రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2012 జూన్‌ 14న రామ్‌ చరణ్‌ వివాహం ఉపాసన తో జరిగిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం తో వారి వివాహం జరిగి పదేళ్లు అవుతుంది. పదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఎవరికి వారు కెరీర్‌ పరంగా తమ స్పేస్‌ని మెయింటేన్‌ చేస్తూనే ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో రొమాంటిక్‌ పెయిర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. తమ 10వ వెడ్డింగ్ యానివర్సరీ ని రామ్ చరణ్ , ఉపాసన ఇటలీ లో ప్లాన్ చేసుకున్నారు.వారిద్దరూ ఫారెన్‌ టూర్‌తో బిజీగా గడుపుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 1 =