“ప్రిన్స్ “మూవీ కథానాయిక లుక్ రిలీజ్

Prince movie heroine look out now,Princess from Sivakarthikeyan’s Prince Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prince,Prince Movie,Prince Telugu Version Movie,Prince Movie Updates,Prince latest Updates,Prince Upcoming Movie of Sivakarthikeyan,Price latest Movie News, Sivakarthikeyan,Hero Sivakarthikeyan,Sivakarthikeyan Movie Updates,Sivakarthikeyan latest Movie Updates,Sivakarthikeyan latest Movie Updates,Sivakarthikeyan Upcoming Movies, Princess from Sivakarthikeyan unveiled Actress Maria Ryaboshapka,Prince Actress Maria Ryaboshapka Revealed,Actress Maria Ryaboshapaka First Look Released From Prince, Prince Actress Maria Ryaboshapka First Look Revealed,Sivakarthikeyan and Maria Ryaboshapka,Sivakarthikeyan and Maria Ryaboshapka in Prince Movie

సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో “#SK 20” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాండిచ్చేరి , లండన్‌ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న #SK 20 “మూవీ వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. గురువారం ఈ చిత్ర టైటిల్”ప్రిన్స్ ” గా , ఫస్ట్ లుక్‌ని రివీల్ చేసిన మేకర్స్, ఈ రోజు “ప్రిన్స్ “మూవీ లో హీరోయిన్‌గా నటిస్తోన్న మరియా ర్యాబోషప్కా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క జంట గోడ పైన కూర్చుని హాయిగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ లుక్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. శివకార్తికేయన్ కూల్ అండ్ క్లాస్‌గా, మరియా ర్యాబోషప్కా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లానే ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eleven =