ఓవర్సీస్ లో “అంటే .. సుందరానికీ!” మూవీ కి అద్భుత స్పందన

Ante Sundaraniki Gets Superb Response From Overseas Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Movie Collections,Ante Sundaraniki Movie Updates,Ante Sundaraniki Overseas Collections, natural Star Nani Movie Ante Sundaraniki Collections Updates,Ante Sundaraniki Movie Collections latest Updates From USA,Ante Sundaraniki Superb Response From USA

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈమూవీ లో హీరో నాని తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశారు.నజ్రియా నజీమ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అంటే .. సుందరానికీ!” మూవీ అన్ని భాషలలోనూ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ సూపర్ మౌత్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ మూవీ కి ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. ప్రీమియర్ డే మరియు ఫస్ట్ డే కలిపి 4 లక్షలకి పైగా డాలర్స్ ని వసూలు చేసి 1 మిలియన్ డాలర్ క్లబ్ దిశగా దూసుకు పోతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =