10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న “#NBK107” మూవీ ఫస్ట్ హంట్

#NBK107 First Hunt Gets Massive Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #NBK107 First Hunt,#NBK107 First Hunt massive Response,Balakrishna #NBK107 First Hunt massive Response,Balakrishna Movie,Balakrishna Upcoming Movie, Balakrishna Latest #NBK107 First Hunt Gets Massive Response,Massive Response For #NBK107 First Hunt,#NBK107 First Hunt Huge Response,#NBK107 First Hunt Get Huge Response, Balayya #NBK107 First Hunt Gets Massive Response

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా ఒక రోజు ముందు మేకర్స్ ఫస్ట్ హంట్ పేరుతో “#NBK 107 “మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “#NBK107” మూవీ ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.