బాలయ్య ‘బసవతారకం క్రియేషన్స్’ లాంచ్

Balakrishna Launches Basavatharakam Creations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Nandamuri Balakrishna,Hero Balakrishna,Balakrishna Movie latest Updates,Balakrishna Upcoming Movies,Balakrishna New Movie Updates,Balakrishna launches Basavatharaka Creations, Balakrishna Basavatharakam Creation,Basavatharakam Creations,Balakrishna NBK107 Movie Updates,NBK107 Movie,NBK107 Upcoming Movie,Balakrishna Blockbuster Movies

సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అంటే కామన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే ఎంతో మంది వారసులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక నందమూరి తారకరామారావు వారసత్వంతో హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. వీరిద్దరూ అగ్ర కథానాయకులుగా తండ్రి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోలయ్యారు. ఇప్పుడు మరో ఎన్టీఆర్ మనవడు హీరోగా వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నందమూరి ఫ్యామిలీ ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. ఇక ఈసందర్భంగా ఇప్పటికే బాలకృష్ణ 107 వ సినిమా నుండి అప్ డేట్ వచ్చేసింది. బాలకృష్ణ మాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరోవైపు ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుండి రామకృష్ణ స్టూడియో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎన్బీకే ఫిలిమ్స్ ఇలా చాల ప్రొడక్షన్ హౌస్ లు పెట్టారు. ఇప్పుడు బాలకృష్ణ మరో కొత్త బ్యానర్ ను లాంచ్ చేశారు. బసవతారకం క్రియేషన్స్ పేరుతో ఈబ్యానర్ ను నేడు అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా సినిమా రూపొందుతోంది. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బాలకృష్ణ విడుదల చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =