“PSV గరుడ వేగ” మూవీ సీక్వెల్ ?

PSV Garuda Vega To Have A Sequel?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, PSV Garuda Vega,PSV Garuda Vega Movie,PSV Garuda Vega Telugu Movie,PSV Garuda Vega Movie Latest Updates,PSV Garuda Vega latest News,PSV Garuda Vega, Makers Of PSV Garuda Vega Planning For its Sequel,PSV Garuda Vega Sequel Updates,PSV Garuda Vega Movie Sequel Latest Updates,PSV Garuda Vega Movie latest Updates,Hero Rajashaker about Sequel on PSV Garuda Vega Movie, RajaShaker Movie PSV Garuda Vega Latest Updates,Raja Shaker about PSV Garuda Vega Movie Sequel

జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన స్పై మూవీ “PSV గరుడ వేగ” 2017 నవంబర్ 3 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. పూజాకుమార్ కథానాయిక. ఎన్ఐఏ అధికారి పాత్రలో రాజశేఖర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ , ఛేజింగ్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించి దర్శకుడు ప్రవీణ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఇంటర్వ్యూలో హీరో రాజశేఖర్ మాట్లాడుతూ …వెంట వెంటనే పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేసినా కథలో .. పాత్రలో కొత్తదనం ఉంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనీ , అందువల్లనే తాను పోలీస్ ఆఫీసర్ గా చేసిన పాత్రలను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారనీ , ఏ సినిమా చేస్తున్నా కథనే హీరోగా భావిస్తూ ఉంటాననీ , ఇంతకాలం పాటు తాను ఇండస్ట్రీలో ఉండటానికి కారణం అదేననీ , ఇంతవరకూ తన సినిమాల్లో దేనికీ సీక్వెల్ చేయలేదనీ , త్వరలోనే “గరుడ వేగ” సినిమాకి సీక్వెల్ చేయబోతున్నామనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.