పాన్ ఇండియా మూవీస్ పై రకుల్ ప్రీత్ స్పందన

Rakul Preet opens up about Pan India Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rakul Preet,Actress Rakul Preet,Rakul Preet Movie Updates,Rakul Preet Upcoming Movies,Rakul Preet Latest Movie Updates,Rakul Preet Next Projects,Rakul Preet Next Movie, Rakul Preet About Pan India Movies,Rakul Preet Pan India Movies,Rakul Preet Opens up About Pan India Films,Pan India Movies,Rakul Preet Doctor G Movie latest Updates,Rakul Preet Thank God Movie Updates, Rakul Preet with Ajith in #AK61 Movie,Rakul Preet About North And South Film Industry,Rakul Preet About North and South Film Industry

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హెరాయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్‌ జీ”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా మూవీస్ గురించి రకుల్ మాట్లాడుతూ .. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమా అని మాట్లాడుకుంటున్నామనీ , ఇంతకుముందు దక్షిణాది సినిమాలు హిందీలో అనువాదమై, టీవీల్లో వచ్చేవనీ , వాటిని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేశారనీ , ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు విడుదల కావడంవల్ల ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆనందిస్తున్నారనీ , .ప్రస్తుతం ఒక సినిమా పలు భాషల్లో విడుదలవుతోంది కాబట్టి అందరూ చూసే వీలు ఉంటోందనీ , అందుకే ఇప్పుడు సినిమాకి భాష లేదు.. సినిమా అంటే ఎమోషన్‌ అనీ ,సౌత్‌.. నార్త్‌ రెండూ కలిస్తే ఇంకా అద్భుతాలు చేయొచ్చనీ రకుల్ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =