పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా “లైగర్ ” మూవీ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న మరో మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “లైగర్ ” మూవీతో విజయ్ బాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Biggest film of my career X
The Funniest Beautiful love story. pic.twitter.com/gLbur4stdA— Vijay Deverakonda (@TheDeverakonda) May 12, 2022
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#VD 11″మూవీ ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏ షెడ్యూల్ లో విజయ్ , సమంత పాల్గొన్నారు. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు. కశ్మీర్ లో విజయ్ దేవరకొండ బోట్ రైడ్ ఎంజాయ్ చేసి ఆ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.