సిల్వర్ జూబ్లీ వేడుకల్లో “ప్రేమించుకుందాం రా!”

25 years for Premichukundam Raa,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Preminchukundam Raa,Preminchukundam Raa Movie,Preminchukundam Raa Telugu Movie,Preminchukundam Raa Latest Updates,Hero Venkatesh Super hit Movie Preminchukundam Raa, Preminchukundam Raa its Siliver Jubliee,Preminchukundam Raa its Siliver Jubliee Celebrations,Preminchukundam Raa Completes its Siliver, Victory Venkatesh Super hit Movie Preminchukundam Raa

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో వెంకటేష్ , అంజలా జావేరి జంటగా రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ “ప్రేమించుకుందాం రా!” 1997మే 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మహేష్ మహదేవన్, మణిశర్మ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలా జావేరి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ప్రేమించుకుందాం రా!” మూవీ మ్యూజికల్ గానూ సక్సెస్ సాధించింది. 57 సెంటర్లలో 50 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా గా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటివరకూ ఎన్నో తెలుగు సినిమాలు రిలీజ్ అయినా అర్ధ శతదినోత్సవం 50 సెంటర్లకే పరిమితం అయ్యాయి.తాజాగా ఈ సినిమా ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. చిత్ర దర్శకుడు జయంత్ . సి. పరాన్జీ తన ఇన్ స్టా ప్రొఫైల్ లో ‘రీయూనియన్ మ్యాడ్ నెస్ ఎట్ హోమ్’ అనే క్యాప్షన్ ఇచ్చారు.పనిచేసిన వారంతా ఏకమై కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =