కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు భార‌త ప్ర‌తినిధిగా పూజా హెగ్డే

Pooja Hegde For Cannes Film Festival,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movie Updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde New Movie Updates,Pooja Hegde For Cannes Film Festival, Actress Pooja Hegde For Cannes Film Festival,Cannes Film Festival,Actress Pooja Hegde Invited Cannes Film Festival

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “సర్కస్”హిందీ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇప్పుడు అరుదైన గౌరవం అందుకున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు భార‌త ప్ర‌తినిధిగా ఆమె హాజ‌రు కానున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడు‌క‌లు 17న మొదలు కానున్నాయి . ఈ నెల 28వ తేదీ జరగ నున్న ఈ వేడుక‌ల్లో భార‌త ప్ర‌తినిధిగా పూజ హెగ్డే హాజ‌రుకానున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ప్ర‌క‌టించింది. . కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడుక‌ల‌కు తొలిసారి హాజరుకానున్న పూజా హెగ్డే ఆ వేడుకలలో ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలవనున్నారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =