వైరల్ గా సింగర్ సునీత ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

Singer Sunitha’s latest post goes viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Singer Sunitha,Singer Sunitha Latest Updates,Singer Sunitha Post goes Viral in social media,Singer Sunitha in social media,Singer Sunitha Singer Sunitha latest Post in Instagram,Singer Sunitha post in Instagram Goes viral,Singer Sunitha Instagram Post Goes Viral in Social media

సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా “గులాబి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

మూవీస్ తో పాటు పలు సీరియల్స్ లో సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులకు వీనుల విందు చేస్తున్న సింగర్ సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని తో వైవాహిక జీవితాన్ని ఆనందంతో స్పెండ్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికురాలు అయిన సునీత సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అరటి తోటకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసిన ఆమె తాజాగా మామిడి తోటకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =