“కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ పై అల్లు అర్జున్ ప్రశంసలు

Allu Arjun Praises KGF Chapter 2 Movie,Icon Star Allu Arjun Has All Praises For KGF: Chapter 2 Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Movie Updates,Allu Arjun upcoming Movie,Allu Arjun New Movie Updates, Allu Arjun Upcoming Projects,Allu Arjun latest Movie Projects,Allu Arjun Praises KGF Chapter 2 Movie,Allu Arjun About KGF Chapter 2 Movie, KGF: Chapter 2 Movie Updates,Allu Arjun Praises Team KGF: Chapter 2,Yash KGF Chapter 2 Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా , ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.“కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూరోప్ లో తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ పై ప్రశంసలు కురిపించారు. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ టీమ్ కు ముందుగా పెద్దఎత్తున అభినందనలనీ , యష్ నటన అద్భుతంగానూ, ఇంటెన్సిటీతో కూడి ఉందనీ , సంజయ్ దత్ రవీనా టండన్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాగ్నాటిక్ ప్రజెన్స్ తో అదరగొట్టారనీ , మిగితా నటీనటులు కూడా బాగా నటించారనీ , అత్యుత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు అద్భుతమైన విజువల్స్ ను చూపించిన రవి బస్రూర్, భువనగౌడకు తన అభినందనలనీ , అద్భుతమైన మాస్ డైరెక్షన్ తో అదరగొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కి స్పెషల్ రెస్పెక్ట్ తెలియజేస్తున్నాననీ , ఆయన విజన్, కన్విక్షన్ ను గౌరవిస్తున్నాననీ , సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు అందికీ ధన్యవాదాలనీ , అలాగే భారతీయ సినిమా పతాకాన్ని ఆకాశానికి ఎగురవేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలనీ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =