కిచెన్‌లో సన్నీ లియోన్

Sunny Leone Cooks For Manchu Vishnu,Manchu Vishnu Releases A Video Of Sunny Leone,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Manchu Vishnu,Hero Manchu Vishnu,Manchu Vishnu Movie Updates,Manchu Vishnu Latest Movie Updates,Manchu Vishnu Upcoming Movies,Manchu Vishnu New Movie, Manchu Vishnu with Sunny Leone,Manchu Vishnu Releases Sunny Leone Video,Manchu Vishnu released a cooking video of Sunny Leone,Manchu Vishnu released a cooking video of Sunny Leone in Social Media, Sunny Leone in Traditional Dress,Sunny Leone Cooking Video Goes Viral In Social media

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా “గాలి నాగేశ్వర రావు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ ,సన్నీ లియోన్ కథానాయికలు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తు న్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గాలి నాగేశ్వర రావు ” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. షూటింగ్ మధ్యలో కాస్త విరామం లభించడంతో సన్నీ లియోన్ కిచెన్‌లో అడుగుపెట్టారు. పరోటాలు చేశారు. మేడమ్ సన్నీ లియోన్ షాట్స్ మధ్యలో వంట చేశారనీ , పరోటా సెషన్ తో ఆమె మా అందరినీ స‌ర్‌ప్రైజ్‌ చేశారనీ , సన్నీ అంటే గౌరవం పెరిగిందనీ అంటూ విష్ణు మంచు ఇన్ స్టా గ్రామ్ లో వీడియో షేర్ చేశారు.ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 4 =