కన్నడ హీరో యష్ ఫేవరేట్ హీరోయిన్

KGF hero Yash reveals his favourite heroine,KGF Star Yash Reveals Whom He Wishes to Work With!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash,Hero Yash,Yash latest Movie Updates,Rocky Bhai latest updates,Yash Wishes to work with Bollywood heroine Deepika Padukone,Yash Wishes to work with Deepika Padukone, KGF Star Yash Wishes to Work With Deepika Padukone,Rocky Bhai Wishes to Work With Heroine Deepika Padukone,Yash KGF2 Interviews,Yash Reveals he wish to work with Bollywood Heroine Deepika Padukone

“జంబడ హుడిగి “(2007 ) మూవీ తో నటుడిగా శాండల్ వుడ్ కు పరిచయం అయిన యష్ సక్సెస్ ఫుల్ “మొగ్గిన మనసు “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “రాకీ”మూవీ తో హీరోగా మారి యష్ పలు సూపర్ హిట్ కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఘనవిజయం సాధించి కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ మూవీ తో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఒక ఇంటర్వ్యూ లో పాన్ ఇండియా స్టార్ యష్ మాట్లాడుతూ.. తన ఫేవరేట్ హీరోయిన్ దీపికా పదుకొనే అనీ , ఆమె తో స్క్రీన్ర్ షేర్ చేసుకోవాలని ఉందనీ , దీపికా నటన చాలా బావుంటుందనీ , ఆమె సినిమాలను చూస్తూ ఉంటాననీ చెప్పారు. దీపికా పడుకొనే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ K “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 17 =